Sat May 04 2024 06:44:38 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ వల్ల లాభం లేదా?
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,494 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,928 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 52,726 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,24,840 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story