Sun Mar 15 2026 19:58:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణాను ఊపేస్తున్న కరోనా.. ఆగని మరణాలు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 5,926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 5,926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు 5,926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61, 359 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,856 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 42,853 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,16,650 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story