Tue Mar 17 2026 07:31:02 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. కూకట్ పల్లి ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. కూకట్ పల్లి ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్ [more]

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. కూకట్ పల్లి ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్ ప్రణీత్ గ్రూపు సంస్థలో డైరెక్టర్ గా ఉన్నారు. ప్రణీత్ గ్రూప్ సంస్థలపైన, డైరెక్టర్ నరేందర్ మరికొందరు ఇళ్లపైనా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించకుండా ఈ సంస్థ ఎగవేసిందన్న కారణంగానే దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story