Sun Mar 22 2026 16:53:28 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ నేత ఇంట్లో ఐటీ సోదాలు
టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గుమ్మడిదలలోని గోవర్థన్ రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని [more]
టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గుమ్మడిదలలోని గోవర్థన్ రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని [more]

టీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గుమ్మడిదలలోని గోవర్థన్ రెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాలు టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి. బీజేపీ నేతలు తమ పార్టీ వారిని, సానుభూతిపరులను టార్గెట్ చేశాయని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story