Fri Mar 20 2026 13:28:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేశినేని శ్వేత వెనుకంజ
విజయవాడ లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ లలో కేశినేని శ్వేత వెనకబడి పోయారు. ఇంకా కౌంటింగ్ మొదలు కావాల్సి [more]
విజయవాడ లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ లలో కేశినేని శ్వేత వెనకబడి పోయారు. ఇంకా కౌంటింగ్ మొదలు కావాల్సి [more]

విజయవాడ లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ లలో కేశినేని శ్వేత వెనకబడి పోయారు. ఇంకా కౌంటింగ్ మొదలు కావాల్సి ఉంది. పోస్టల్ బ్యాలట్ లోనే మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత వెనకబడి పోవడం పార్టీ పరిస్థిితికి అద్దం పడుతుంది. టీడీపీ గ్రూపు తగాదాల ప్రభావం ఈ ఎన్నికలపై పడిందనే చెప్పాలి. విజయవాడపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. రాజధాని అంశం బలంగా పనిచేస్తుందనుకున్నా, మేయర్ అభ్యర్థి వెనుకంజలో ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story