Sat Mar 14 2026 20:25:30 GMT+0530 (India Standard Time)
తిరుమలలో అన్యమత స్టిక్కర్ కలకలం
తిరుమలలో అన్యమత స్టిక్కర్ తో ఉన్న వాహనం కలకలం రేపింది. రామ బగీచా పార్కింగ్ వద్ద ఉన్న వాహనంపై అన్యమత స్టిక్కర్ ను గుర్తించారు. అయితే దీనిపై [more]
తిరుమలలో అన్యమత స్టిక్కర్ తో ఉన్న వాహనం కలకలం రేపింది. రామ బగీచా పార్కింగ్ వద్ద ఉన్న వాహనంపై అన్యమత స్టిక్కర్ ను గుర్తించారు. అయితే దీనిపై [more]

తిరుమలలో అన్యమత స్టిక్కర్ తో ఉన్న వాహనం కలకలం రేపింది. రామ బగీచా పార్కింగ్ వద్ద ఉన్న వాహనంపై అన్యమత స్టిక్కర్ ను గుర్తించారు. అయితే దీనిపై విజెలెన్స్ అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. ఇది తమిళనాడుకు చెందిన వాహనంగా గుర్తించారు. యాత్రికులు ఎవరో ఈ వాహనాన్ని అద్దెకు తీసుకుని వచ్చారని నిర్ధారించారు. వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story