Wed Jan 28 2026 23:49:48 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బ్రహ్మంగారి మఠం వివాదం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. బ్రహ్మంగారి మఠం వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు [more]
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బ్రహ్మంగారి మఠం వివాదం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. బ్రహ్మంగారి మఠం వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు [more]

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బ్రహ్మంగారి మఠం వివాదం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. బ్రహ్మంగారి మఠం వ్యవహారంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని చెప్పింది. తీర్మానంలో ధార్మిక పరిషత్ లో సభ్యుడైన టీటీడీ ఈవో సంతకం లేనందున ఆ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. బ్రహ్మంగారి మఠం వ్వవహారాలను చూసేందకు అసిస్టెంట్ కమిషనర్ నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
Next Story