Sun Mar 15 2026 13:27:19 GMT+0530 (India Standard Time)
Corona : ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో [more]
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో [more]

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే వెంటనే అధికారులు పాఠశాల ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చైయించారు. తరగతి గదులతో పాటు బెంచీలను కూడా శానిటైజ్ చేశారు. ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
Next Story