Sun Mar 15 2026 03:00:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేరళలో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన పినరయి
కేరళలో ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది.. 80 స్థానాల్లో ఎల్డీఎఫ్ 57 స్థానాల్లో యూడీఎఫ్, మూడు స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ [more]
కేరళలో ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది.. 80 స్థానాల్లో ఎల్డీఎఫ్ 57 స్థానాల్లో యూడీఎఫ్, మూడు స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ [more]

కేరళలో ఎల్డీఎఫ్ ముందంజలో ఉంది.. 80 స్థానాల్లో ఎల్డీఎఫ్ 57 స్థానాల్లో యూడీఎఫ్, మూడు స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 71 మాత్రమే. కేరళలో పినరయి విజయన్ పార్టీకి విజయం లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ప్రాధమికంగా వస్తున్న అంచనాల ప్రకారం పోరు పినరయి విజయన్ కే అనుకూలంగా మారుతుందంటున్నారు. తొలి దశలో కొంత యూడీఎఫ్ గట్టి పోటీ ఇచ్చినట్లు కన్పించినా క్రమంగా ఎల్డీఎఫ్ దే పైచేయిగా కనపడుతుంది.
Next Story