Sun Mar 15 2026 04:37:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేరళలో టగ్ ఆఫ్ వార్
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. 48 స్థానాల్లో ఎల్డీఎఫ్, 32 స్థానాల్లో యూడీఎఫ్, ఒక స్థానంలోబీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 [more]
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. 48 స్థానాల్లో ఎల్డీఎఫ్, 32 స్థానాల్లో యూడీఎఫ్, ఒక స్థానంలోబీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 [more]

కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. 48 స్థానాల్లో ఎల్డీఎఫ్, 32 స్థానాల్లో యూడీఎఫ్, ఒక స్థానంలోబీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 140 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 71 మాత్రమే. కేరళలో పినరయి విజయన్ పార్టీకి విజయం లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ప్రాధమికంగా వస్తున్న అంచనాల ప్రకారం పోరు హోరా హోరీగా సాగుతుంది.
Next Story