Sat Mar 14 2026 23:37:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి ఆధిక్యతలో ఆర్జేడీ
బీహార్ లో ఆర్జేడీ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యత కనపరస్తుంది. అధికారంలోకి రావాలంటే 124 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. బీహార్ మొత్తం అసెంబ్లీ [more]
బీహార్ లో ఆర్జేడీ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యత కనపరస్తుంది. అధికారంలోకి రావాలంటే 124 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. బీహార్ మొత్తం అసెంబ్లీ [more]

బీహార్ లో ఆర్జేడీ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యత కనపరస్తుంది. అధికారంలోకి రావాలంటే 124 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. బీహార్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 124. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 128స్థానాల్లో ఆర్జేడీ కూటమి ముందు ఉంది. 109 స్థానాల్లో జేడీయూ కూటమి ఆధిక్యతలో ఉంది. లోక్ జనశక్తి పార్టీ మూడు స్థానాలు, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. అయితే ఇది ఆధిక్యత మాత్రమే. పూర్తి ఫలితాలు నియోజకవర్గాల వారీగా ప్రకటించాల్సి ఉంటుంది.
Next Story