Mon Mar 16 2026 02:40:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీలో ఇక ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు సంబంధించి ఇక [more]
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీలో ఇక ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు సంబంధించి ఇక [more]

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీలో ఇక ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు సంబంధించి ఇక పై రాత పరీక్షలనే నిర్వహిస్తారు. గ్రూప్ వన్ పరీక్షలకు కూడా ఇంటర్వ్యూలు ఉండవు. ఇంటర్వ్యూలు ఉంటే నియామకాలపై ప్రభావం చూపే అవకాశముందని భావించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది. పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story