Sat Dec 13 2025 13:14:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆ మూడు జిల్లాలతోనే ముప్పు
ఆంధ్రప్రదేశ్ లో ఆ మూడు జిల్లాలే కరోనా వైరస్ తో విలవిలలాడి పోతున్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న నమోదయిన 82 [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆ మూడు జిల్లాలే కరోనా వైరస్ తో విలవిలలాడి పోతున్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న నమోదయిన 82 [more]

ఆంధ్రప్రదేశ్ లో ఆ మూడు జిల్లాలే కరోనా వైరస్ తో విలవిలలాడి పోతున్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న నమోదయిన 82 కేసుల్లో ఆరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ మూడు జిల్లాలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది.
Next Story