Wed May 08 2024 18:03:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏపీలో 1,056 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏపీలో 1,056 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏపీలో 1,056 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.54.011 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6,868 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 18,659 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,28 లక్షల మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story