Sun Mar 15 2026 06:59:30 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా స్థిరంగా కొనసాగుతుంది. 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా స్థిరంగా కొనసాగుతుంది. 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా స్థిరంగా కొనసాగుతుంది. 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,55,999 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,242 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 8,310 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,33,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story