Mon Dec 08 2025 16:09:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ
ఆంధ్ర్రప్రదేశ్ లో బీజేపీ నేడు నిరసనలకు దిగనుంది. కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేయాలని బీజేపీ తమ క్యాడర్ కు పిలుపు నిచ్చింది. రామతీర్థంలోకి ప్రవేశించకుండా తమ [more]
ఆంధ్ర్రప్రదేశ్ లో బీజేపీ నేడు నిరసనలకు దిగనుంది. కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేయాలని బీజేపీ తమ క్యాడర్ కు పిలుపు నిచ్చింది. రామతీర్థంలోకి ప్రవేశించకుండా తమ [more]

ఆంధ్ర్రప్రదేశ్ లో బీజేపీ నేడు నిరసనలకు దిగనుంది. కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేయాలని బీజేపీ తమ క్యాడర్ కు పిలుపు నిచ్చింది. రామతీర్థంలోకి ప్రవేశించకుండా తమ నేతలను అక్రమంగా అరెస్ట్ లను చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళనలు బీజేపీ చేపట్టనుంది. సోము వీర్రాజుతో పాటు సీనియర్ నేతలందరినీ నిన్న రామతీర్థం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపడుతుంది. రామతీర్థం దర్శనానికి తమను అనుమతించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నేడు ఆందోళనకు దిగనున్నాయి.
Next Story