Tue Mar 17 2026 21:27:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో పెరిగిన కేసులు 572 కు చేరుకోవడంతో?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాటిజివ కేసులు 572 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 14 మంది ఏపీలో మృతి చెందారు. 523 మందికి ప్రస్తుతం కరోనా వ్యాధితో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాటిజివ కేసులు 572 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 14 మంది ఏపీలో మృతి చెందారు. 523 మందికి ప్రస్తుతం కరోనా వ్యాధితో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాటిజివ కేసులు 572 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 14 మంది ఏపీలో మృతి చెందారు. 523 మందికి ప్రస్తుతం కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్నారు. 35 మంది వరకూ కరోనా వ్యాధి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ అత్యధికంగా గుంటూరు లో 126, కర్నూలులో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఇంటికీ డాక్టర్లు వస్తారని, వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ప్రజలు సహకరించాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరింది.
Next Story