Fri Mar 20 2026 05:46:07 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన ఐఏఎస్, ఐపీఎస్ లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టనున్నందున సీఎస్ జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసే తేదీనపై ఆయన జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story