Fri Mar 20 2026 17:23:43 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

చాంద్రాయణగుట్ట- ఎం. సీతారాం రెడ్డి
కార్వాన్- జీవన్ సింగ్
బహదూర్పురా- ఇయాకత్ అలీ
నాంపల్లి- అనంత్ గౌడ్
యాకత్పూరా- సామ సుందర్ రెడ్డి
సికింద్రాబాద్- పద్మారావు
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్- సాయన్న
జూబ్లీహిల్స్- మాగంటి గోపినాథ్
ఖైరతాబాద్ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె గోవర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, ఇటీవల కాంగ్రెస్ నుంచి చేరిన దానం నాగేందర్ టిక్కెట్ ఆశిస్తున్నారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషిరాబాద్, అంబర్ పేట్, గోషామహాల్ స్థానాలకు సైతం అభ్యర్థులను ప్రకటించలేదు.
Next Story

