Sun Mar 15 2026 07:53:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ముగిసిన ప్రచారం… పోలింగ్ కు సిద్ధం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబరు 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 74 లక్షల మంది వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోనన్నారు. 36,404 [more]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబరు 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 74 లక్షల మంది వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోనన్నారు. 36,404 [more]

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబరు 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 74 లక్షల మంది వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోనన్నారు. 36,404 మంది సిబ్బంది వఇదుల్లో పాల్గొన్నారు. 9,101 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారధి చెప్పారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర 6గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలట్ పద్ధతిలోనే పోలింగ్ జరుగుతుంది. మొత్తం 150 వార్డులకు గాను 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.
Next Story