Thu Mar 19 2026 03:14:50 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ చేరుకున్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రాహుల్ గాంధీ రెండు రోజుల పార్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పార్టీ సీనియర్ నాయకులు ఘనంగా స్వాగతం తెలిపారు. తర్వాత హజ్ టర్మినల్ వరకు కారులో వచ్చి అక్కడి నుంచి ఆయన ప్రజాచైతన్య యాత్ర బస్ లో క్లాసిక్ కన్వేన్షన్ కి బయలుదేరారు. అక్కడ మహిళా సంఘాలతో రాహుల్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన తెలుసుకోనున్నారు.
Next Story

