Thu Feb 13 2025 22:03:05 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలపై దుష్ప్రచారం… 12 వెబ్ సైట్లకు నోటీసులు
వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. షర్మిలపై తప్పుడు కథనాలు రాసిన న్యూస్ తెలుగు, తెలుగు 70ఎంఎం, సినిమా ముచ్చటతో [more]
వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. షర్మిలపై తప్పుడు కథనాలు రాసిన న్యూస్ తెలుగు, తెలుగు 70ఎంఎం, సినిమా ముచ్చటతో [more]

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. షర్మిలపై తప్పుడు కథనాలు రాసిన న్యూస్ తెలుగు, తెలుగు 70ఎంఎం, సినిమా ముచ్చటతో పాటు మొత్తం 12 వెబ్ సైట్ల సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. యూట్యూబ్, ఫేస్ బుక్ లలో షర్మిలపై తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలు కావాలని ఇప్పటికే పోలీసులు ఆ రెండు సంస్థలకు లేఖలు రాశారు. త్వరలోనే వారి వివరాలు రానున్నాయి. తర్వాత అసలు నిందితులు ఎవరు, వారి వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలు తేలనున్నాయి.
Next Story