Tue Mar 17 2026 11:33:01 GMT+0530 (India Standard Time)
Breaking : హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయింది. అక్బోబరు 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయింది. అక్బోబరు 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. [more]

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయింది. అక్బోబరు 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. 30వ తేదీన ఎన్నిక జరుగుతుంది. నవంబరు 2వ తేదీన ఫలితాలు వెలువడతాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుంది.
Next Story