Mon Feb 02 2026 03:12:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం
చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోయంబేడులో ప్రయివేటు బస్సులు నిలిపిన స్థలంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వోల్వో బస్సులు తగలబడి పోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా [more]
చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోయంబేడులో ప్రయివేటు బస్సులు నిలిపిన స్థలంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వోల్వో బస్సులు తగలబడి పోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా [more]

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోయంబేడులో ప్రయివేటు బస్సులు నిలిపిన స్థలంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వోల్వో బస్సులు తగలబడి పోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా వోల్వో బస్సులన్నింటినీ పక్కపక్కనే నిలిపారు. దీంతో అన్ని బస్సులకు మంటలు వ్యాపించాయి. సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
Next Story