Thu Mar 19 2026 03:27:30 GMT+0530 (India Standard Time)
Breaking : పోసాని ఇంటిపై దాడి
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. [more]
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. [more]

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోసాని కృష్ణ మురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
Next Story