Thu Dec 11 2025 18:11:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : 30 రోజుల్లో ఎన్నడూ లేనిది భారత్ లో ఈ ఒక్కరోజే
భారత్ లో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. గత ముప్పయి రోజుల్లో అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఈరోజే. 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. [more]
భారత్ లో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. గత ముప్పయి రోజుల్లో అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఈరోజే. 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. [more]

భారత్ లో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. గత ముప్పయి రోజుల్లో అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఈరోజే. 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతల్ లో 37, 366 మందికి దేశ వ్యాప్తంగా కరోనా సోకింది. ఒక్క మహారాష్ట్రలోనే 11,056 కేసులు నమోదు కావడం విశేషం. ఒక్కరోజే మహారాష్ట్ర లో వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 2,293 మంది మరణించారు. ఈరోజు అత్యధిక కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story