బిగ్ బ్రేకింగ్ : హైకోర్టు సంచల నిర్ణయం.. షెడ్యూల్ సస్పెన్షన్
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నివకల షెడ్యూల్ ను హై కోర్టు సస్పెండ్ చేసింది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పడు ఎన్నికలు జరపరాదని హైకోర్టు [more]
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నివకల షెడ్యూల్ ను హై కోర్టు సస్పెండ్ చేసింది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పడు ఎన్నికలు జరపరాదని హైకోర్టు [more]
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నివకల షెడ్యూల్ ను హై కోర్టు సస్పెండ్ చేసింది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పడు ఎన్నికలు జరపరాదని హైకోర్టు అభిప్రాయ పడింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గంగారావు వెకేషన్ బెంచ్ విచారణను చేపట్టింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడాన్ని తప్పు పట్టింది. ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటీషన్ వేసింది. ఎన్నికలు ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం వాదించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నందున ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొంది. అనేక మంది పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది కరోనా కారణంగా మరణించారని ప్రభుత్వ న్యాయవాది లెక్కలతో సహా వివరించారు.