Mon Mar 16 2026 00:47:41 GMT+0530 (India Standard Time)
జగన్ కు బుగ్గన బ్రీఫింగ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రేపు హైపవర్ కమిటీ సమవేశం కానుంది. ఇప్పటి వరకూ హైపవర్ కమిటీ రాజధాని అంశంపై రెండు సార్లు సమావేశమయింది. జీఎన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రేపు హైపవర్ కమిటీ సమవేశం కానుంది. ఇప్పటి వరకూ హైపవర్ కమిటీ రాజధాని అంశంపై రెండు సార్లు సమావేశమయింది. జీఎన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రేపు హైపవర్ కమిటీ సమవేశం కానుంది. ఇప్పటి వరకూ హైపవర్ కమిటీ రాజధాని అంశంపై రెండు సార్లు సమావేశమయింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదికలపై చర్చించింది. అభివృద్ధి తో పాటు పాలన పరంగా కూడా వికేంద్రీకరణ జరగాలని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. తాము చర్చించిన విషయాలను రేపు జగన్ ముందు ఉంచడానికి హైపవర్ కమిటీ సిద్ధమవుతుంది. బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి జగన్ కు బ్రీఫ్ చేయనున్నారు.
Next Story