Sun Mar 15 2026 05:58:50 GMT+0530 (India Standard Time)
andhra pradesh : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏకగ్రీవ ఎన్నికలపై కూడా నేడు స్పష్టత రానుంది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏకగ్రీవ ఎన్నికలపై కూడా నేడు స్పష్టత రానుంది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ [more]

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏకగ్రీవ ఎన్నికలపై కూడా నేడు స్పష్టత రానుంది. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడుస్తుంది. అయితే నోటిఫికేషన్ విడుదలలో సుప్రీంకోర్టు సూచనలను పట్టించుకోలేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపేసింది. దీంతో ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఫలితాలు రాక అనేక మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
Next Story