Wed May 08 2024 04:54:43 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నికల రద్దు పిటీషన్ పై నేడు?
తిరుపతి ఉప ఎన్నికల రద్దుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెలుగుదేశం, బీజేపీ పిటీషన్లను హైకోర్టు నేడు విచారణ [more]
తిరుపతి ఉప ఎన్నికల రద్దుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెలుగుదేశం, బీజేపీ పిటీషన్లను హైకోర్టు నేడు విచారణ [more]
తిరుపతి ఉప ఎన్నికల రద్దుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెలుగుదేశం, బీజేపీ పిటీషన్లను హైకోర్టు నేడు విచారణ జరపనుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున దొంగఓట్లు నమోదయ్యాయని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు తమ పిటీషన్లలో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది.
Next Story