Sat Mar 14 2026 18:51:02 GMT+0530 (India Standard Time)
రాజధాని కేసు మళ్లీ మొదటి నుంచి విచారణ
అమరావతి రాజధాని వివాదంపై హైకోర్టు విచారణను మే 3వ తేదీ నుంచి ప్రారంభించనుంది. అయితే మళ్లీ మొదటి నుంచి విచారణను ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్యధర్మాసనం అభిప్రాయపడ్డింది. గతంలో [more]
అమరావతి రాజధాని వివాదంపై హైకోర్టు విచారణను మే 3వ తేదీ నుంచి ప్రారంభించనుంది. అయితే మళ్లీ మొదటి నుంచి విచారణను ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్యధర్మాసనం అభిప్రాయపడ్డింది. గతంలో [more]

అమరావతి రాజధాని వివాదంపై హైకోర్టు విచారణను మే 3వ తేదీ నుంచి ప్రారంభించనుంది. అయితే మళ్లీ మొదటి నుంచి విచారణను ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్యధర్మాసనం అభిప్రాయపడ్డింది. గతంలో జేకే మహేవ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఆయన బదిలీతో విచారణ నిలిచిపోయింది. అయితే కొత్తగా చీఫ్ జస్టిస్ గా వచ్చిన అరూప్ కుమార్ గోస్వామి తిరిగి తొలి నుంచి విచారణను ప్రారంభించనున్నారు. మే 3వ తేదీ నుంచి విచారణ ప్రారంభం కానుంది.
Next Story