Tue Mar 24 2026 06:33:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మూడు పిటీషన్లూ ఒకేసారి

తనపై జరిగిన హత్యాయత్నం, విచారణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటీషన్ తో పాటు మరో ప్రజాప్రయోజన వాజ్యం హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటీషన్లు చీఫ్ కోర్టుకు బదిలీ అయ్యాయి. మూడు పిటీషన్లను కలిపి మంగళవారం విచారించనున్నట్లు హైకోర్టు తెలిసింది.
Next Story

