Mon Mar 23 2026 20:32:10 GMT+0530 (India Standard Time)
హోంమంత్రి రాజీనామా ..వెంటనే ఆమోదం
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. పదిహేను రోజుల్లోగా విచారణ [more]
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. పదిహేను రోజుల్లోగా విచారణ [more]

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. పదిహేను రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కూడా హైకోర్టు పేర్కొంది. మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై నిజాలను తేల్చాలని హైకోర్టు పేర్కొంది. దీంతో మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్ ముఖ్ పై సీీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించారు.
Next Story