Sun Feb 09 2025 20:16:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ
హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏ పై ఉన్నత స్థాయి కమిటీ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుదించిన టారిఫ్ [more]
హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏ పై ఉన్నత స్థాయి కమిటీ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుదించిన టారిఫ్ [more]

హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏ పై ఉన్నత స్థాయి కమిటీ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుదించిన టారిఫ్ ల ప్రకారమే తాత్కాలిక చెల్లింపు లు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోపు టారిఫ్ సమస్యను పరిష్కరించాలని ఏపీఈఆర్సీని హైకోర్టు ఆదేశించింది. పీపీఏలను రద్దు చేసేందుకు జగన్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
Next Story