Tue Mar 24 2026 09:05:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గడువు

ఆంధ్రప్రదేశ్ లో 90 రోజుల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆరుగురు సర్పంచ్ లు హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికల ఫీవర్ రానుంది.
Next Story

