Sun Mar 22 2026 18:31:14 GMT+0530 (India Standard Time)
ముగిసిన విచారణ... తీర్పు రిజర్వు..!

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ఈనెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఓటరు నమోదు ప్రక్రియపై కొన్ని అనుమానాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఓటరు నమోదుకు ఏలాంటి ప్రాతిపాదిక ఉన్నాయో పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక అసెంబ్ల రద్దుపై డీకే అరుణ, శశాంక్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లను విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది.
Next Story

