Sat Mar 21 2026 10:53:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైకోర్టులో ప్రభుత్వానికి షాక్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ధర్నాచౌక్ వద్ద ఎటువంటి ఆందోళనలకు పోలీసులు అనుమవుతు ఇవ్వడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై విచారించిన కోర్టు ధర్నాచౌక్ ను కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.
Next Story

