Thu Mar 26 2026 16:04:09 GMT+0530 (India Standard Time)
స్వర్ణప్యాలెస్ ఘటనలో ముగ్గురికీ బెయిల్
స్వర్ణప్యాలెస్ ఘటనలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ [more]
స్వర్ణప్యాలెస్ ఘటనలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ [more]

స్వర్ణప్యాలెస్ ఘటనలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేషవారు. అరెస్టైన ముగ్గురికి బెయిల్ మంజూరు అయింది. డాక్టర్లు కొడాలి రాజగోపాల్రావు, కె.సుదర్శన్, పి.వెంకటేష్ లకు బెయిల్ మంజూరు చేసిన జయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద కేసులో అరెస్టైన ముగ్గురికి బెయిల్ మంజూరు అయింది.డాక్టర్లు కొడాలి రాజగోపాల్రావు, కె.సుదర్శన్, పి.వెంకటేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది
Next Story