Tue Mar 17 2026 00:13:40 GMT+0530 (India Standard Time)
మత్తు డాక్టర్ ను హాజరుపర్చండి.. జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ను కోర్టులో హాజరుపర్చాలంటూ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ నేత అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుధాకర్ ను ఆయన [more]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ను కోర్టులో హాజరుపర్చాలంటూ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ నేత అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుధాకర్ ను ఆయన [more]

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ను కోర్టులో హాజరుపర్చాలంటూ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ నేత అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుధాకర్ ను ఆయన తల్లి కూడా పోలీసులు కలుసుకోనివ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుధాకర్ ను అరెస్ట్ చేసిన తీరుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలయింది. దీనిపై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
Next Story