Sun Mar 15 2026 08:52:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ తొలి విజయం
పోలవరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టులో నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైడల్ ప్రాజెక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును [more]
పోలవరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టులో నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైడల్ ప్రాజెక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును [more]

పోలవరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టులో నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైడల్ ప్రాజెక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో విధించిన స్టే ను కూడా ఎత్తివేయడంతో పోలవరం ప్రాజెక్టును కొత్త కాంట్రాక్టరుకు అప్పగించేందుకు మార్గం సుగమమయింది. ఇది ఏపీ ప్రభుత్వం విజయమని వైసీపీ నేతలు అంటున్నారు.
Next Story