Fri Dec 05 2025 17:50:47 GMT+0000 (Coordinated Universal Time)
రాజశేఖర్ సంచలన నిర్ణయం
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈరోజు మా డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెలరేగిన వివాదంతో రాజశేఖర్ కలత చెందారు. [more]
హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈరోజు మా డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెలరేగిన వివాదంతో రాజశేఖర్ కలత చెందారు. [more]

హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈరోజు మా డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెలరేగిన వివాదంతో రాజశేఖర్ కలత చెందారు. మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా రాజశేఖర్ కు, చిరంజీవికి మధ్య తలెత్తిన విభేదాలు ఆయన రాజీనామాకు కారణాలుగా తెలుస్తోంది. మా అధ్యక్షుడిగా నరేష్ ఏకపక్షంగా వ్యవహరించారని రాజశేఖర్ ఆరోపించారు. ఈ వివాాన్ని ముగించడానికి రాజశేఖర్ సతీమణి జీవిత ప్రయత్నించారు. ఆమె స్వయంగా వేదికపైకి వచ్చి చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. అయితే వివాదం ఉదయం జరగడంతో సాయంత్రానికి రాజశేఖర్ రాజీనామా చేయడం మా లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
Next Story