Mon Feb 02 2026 23:06:18 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్సార్ కాంగ్రెస్ లోకి సినీ ప్రముఖుడి చేరిక

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరకలు కొనసాగుతున్నాయి. వినాయకుడు ఫేమ్ హిరో కృష్ణుడు సోమవారం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర కు వెళ్లి ఆయన పార్టీలో చేరారు. కృష్ణుడు కి జగన్ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్ పాదయాత్రతో తాను ఎంతో స్ఫూర్తి పొంది పార్టీలో చేరినట్లు కృష్ణుడు ప్రకటించారు.

Next Story

