Sun Mar 08 2026 02:37:59 GMT+0530 (India Standard Time)
మోదీ వైఖరిపై ఈ సీఎం అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి పై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతపై ఫోన్ చేసిన మోదీ తాము చెప్పిన మాటలు [more]
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి పై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతపై ఫోన్ చేసిన మోదీ తాము చెప్పిన మాటలు [more]

ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి పై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతపై ఫోన్ చేసిన మోదీ తాము చెప్పిన మాటలు వినదల్చుకోలేదని, ఆయన చెప్పిన మాటలే తాము వినాల్సి వస్తుందని హేమంత్ సోరెన్ అన్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీసేందుకు ఫోన్ చేసిన ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రుల మాటలను వినకపోవడం ఆశ్చర్యకరమని హేమంత్ సోరెన్ అన్నారు.
Next Story