Sun Mar 15 2026 21:54:51 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టులో అమరావతి భూముల వ్యవహారం
అమరావతి భూముల విషయంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ కేసును వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి భూముల విషయంపై [more]
అమరావతి భూముల విషయంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ కేసును వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి భూముల విషయంపై [more]

అమరావతి భూముల విషయంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ కేసును వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి భూముల విషయంపై సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ పేరుతో బలవంతపు చర్యలు ఉండవని, కోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరిపేందుకు తమకు ఎలాంట అభ్యంతరం లేదన్నారు.
Next Story