Tue Mar 24 2026 02:20:05 GMT+0530 (India Standard Time)
సెకండ్ వేవ్ తెలంగాణలో తీవ్రంగా ఉంది
తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరో నాలుగు వారాలు కీలకమని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని [more]
తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరో నాలుగు వారాలు కీలకమని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని [more]

తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరో నాలుగు వారాలు కీలకమని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడమే దీని నివారణకు మార్గమని ఆయన సూచించారు.
Next Story