బ్రేకింగ్ : ఈరోజు పది కేసులే.. తెలంగాణలో కంట్రోల్ లో కరోనా
తెలంగాణలో కరోనాను నియంత్రించగలిగామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈరోజు తెలంగాణలో కొత్తగా పది కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం 1132 కరోనా [more]
తెలంగాణలో కరోనాను నియంత్రించగలిగామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈరోజు తెలంగాణలో కొత్తగా పది కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం 1132 కరోనా [more]

తెలంగాణలో కరోనాను నియంత్రించగలిగామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈరోజు తెలంగాణలో కొత్తగా పది కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం 1132 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని, మరో 14 జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. వాటిని కూడా గ్రీన్ జోన్ లో చేరిస్తే 80 శాతం తెలంగాణ కరోనా రహితంగా ఉంటుదన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మాత్రం రెడ్ జోన్ లోనే ఉన్నాయనననారు. ప్రతి రోజూ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఈరోజు 34 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారన్నారు.