Tue Mar 24 2026 07:54:21 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ కు వైద్య పరీక్షలు... విశ్రాంతి తప్పదు

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. కండరాల గాయం ఇంకా మాననందున ఆయనను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరారు. అయితే, పాదయాత్రకు వెళతానని జగన్ చెప్పడంతో కనీసం వారం రోజులైనా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. పాదయాత్రకు వెళ్లినా ఎడమ భుజం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్పారు.
Next Story

