Tue Mar 17 2026 01:05:50 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ వైపు తెలంగాణ ప్రజలు
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందన్న [more]
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందన్న [more]

తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను గెలుచుకున్నామని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కొట్టివేసినట్లయిందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే విజయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ది వాపు తప్ప బలం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story