Mon Mar 16 2026 21:45:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రికార్డులు తిరగరాస్తున్న హరీష్ రావు

సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి తన్నీరు హరీష్ రావు తిరుగులేని ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తున్న హరీష్ రావు ఏడో రౌండ్ ముగిసే వరకు 46 వేల భారీ మెజారిటీతో విజయం సాధించింది. మొత్తం పోలింగ్ ముగిసేనాటికి హరీష్ రావుకు సుమారు 1 లక్ష ఓట్ల మెజారిటీని ఆయన తాకే అవకాశం కనిపిస్తోంది. ఇక సిరిసిల్లలో కేటీఆర్ కు 20 వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ 10 వేల మెజారిటీలో ఉన్నారు.
Next Story

