Fri Dec 05 2025 21:53:27 GMT+0000 (Coordinated Universal Time)
Jogaiah ; కమ్మోళ్లకు రెడ్లు మాత్రమే విరోధం తాము కాదు
కమ్మ సామాజికవర్గానికి కాపులు వ్యతిరేకం కాదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య అన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. కమ్మలకు [more]
కమ్మ సామాజికవర్గానికి కాపులు వ్యతిరేకం కాదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య అన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. కమ్మలకు [more]

కమ్మ సామాజికవర్గానికి కాపులు వ్యతిరేకం కాదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య అన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. కమ్మలకు రెడ్లు మాత్రమే వ్యతిరేకమన్న ఆయన కాపులు, తెగలు, బలిజ, ఒంటరి లు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు. దీనికి పవన్ కల్యాణ్ సారధ్యం వహించడం అభినందనీయమని హరిరామ జోగయ్య చెప్పారు. జనసేనను అధికారంలోకి తెచ్చేలా కాపులు కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
Next Story